తెలుగు అందం ఈషా రెబ్బా
By తోట వంశీ కుమార్ Published on : 18 Sept 2020 9:37 AM

‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’, త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాల్లో నటించి మెప్పించింది.









Next Story