సినీ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావస్తున్నా ఇంకా పాల బుగ్గలతో మాయ చేస్తోంది నటి కేథరీన్ థెరీసా. 2010లో శంకర్ ఐపీఎస్ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించింది కేథరిన్. 2013లో వచ్చిన ఛమ్మక్ ఛల్లో సినిమాతో టాలీవుడ్ తలుపు తట్టిన ఈ చిన్నది సరైన బ్రేక్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తోంది. చాలా వరకు రెండో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి.

03

04

05

06

01

02

తోట‌ వంశీ కుమార్‌

Next Story