మలయాళ బ్యూటీ అనుపమ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 7:30 AM GMT
మలయాళ బ్యూటీ అనుపమ

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్(మలయాళం) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ సినిమాతో టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆపై శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే సినిమాలతో గుర్తింపు పొందింది.

01

02

03

08

04

05

06

09

10

07

Next Story
Share it