శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 3:20 PM GMT
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగన్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రాత్రికి కొండ మీదనే ఉండి..రేపు ఉదయం జగన్ అమరావతి చేరుకుంటారు.

Next Story
Share it