యాదాద్రి జిల్లా: భువనగిరి - వరంగల్ హైవే పై పరకాల డిపోకు చెందిన బస్, ఇన్నోవా కారు కు ఢీ కొట్టింది. ఢీ కొట్టడమే కాదు..అదే స్పీడ్‌తో పొలాల్లోకి దూసుకెళ్లింది. 24 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరకాల డిపోకు చెందిన బస్సు నెంబర్ AP36Z 0128 . బస్సు ఢీ కొట్టిన కారు నంబర్ TS05EN 0303. అయితే..బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నట్లు సమాచారం.
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు పిక్స్



