విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 6:04 AM GMT
విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి ..!

ముఖ్యాంశాలు

  • తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ కూడా కన్నుమూత
  • అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • విజయారెడ్డిని కాపాడబోయి మంటల్లో చిక్కుకున్న గుర్నాథం

హైదరాబాద్ : అపోలో డీఆర్‌డీఓ చెప్పినదాని ప్రకారం విజయారెడ్డి డ్రైవర్ గుర్నాథం మరణించాడు. ఇందుకు సంబంధించి గుర్నాథం కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇచ్చారు .మంటల్లో కాలిపోతున్న విజయని కాపాడేందుకు గుర్నాథం ప్రయత్నించాడు. . ఈ ప్రయత్నంలో దాదాపు 80 శాతం పైగా కాలిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు . అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు

Next Story
Share it