ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 2:16 PM GMT
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్‌: తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు.

Next Story