వనపర్తి భూగర్భ, గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 4 Oct 2019 5:38 PM IST

వనపర్తి జిల్లా: గనులు, భూగర్భ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బీరువాలు, ర్యాక్‌లు సోదాలు చేశారు. సంబంధిత శాఖాధికారులను పలు ప్రశ్నలు అడిగారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీస్ మొత్తం కలయతిరిగారు.
Next Story