హైకోర్టు తెలంగాణ సచివాలయం కూల్చివేతను ఆపేయండని ఆదేశించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2020 9:25 AM GMT
హైకోర్టు తెలంగాణ సచివాలయం కూల్చివేతను ఆపేయండని ఆదేశించింది

తెలంగాణ సచివాలయ కూల్చివేతకు బ్రేక్‌ పడింది. సోమవారం వరకు సచివాలయ కూల్చివేత ప్రక్రియ పనులు నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు.. కూల్చివేత పనులను నిలిపివేయాలని సూచించింది.

Next Story