తెలంగాణలో కొత్తగా 837 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 27 Oct 2020 4:18 AM GMTతెలంగాణలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 837 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,32,671కు చేరింది. ఇక కొత్తగా నలుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1315కు చేరింది. ఇక తాజాగా కరోనా నుంచి 1554 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,13,66కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,890 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 21,09 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 41,15,516 కు చేరింది.
ఇక కొత్తగా నమోదైన కేసుల వివరాలు
జీహెచ్‌ఎంసీ - 185
ఆదిలాబాద్ - 7
భద్రాద్రి కొత్తగూడెం -48
జగిత్యాల్ - 14
జనగాం - 8
జయశంకర్ భూపాలపల్లి - 6
జోగులమ్మ గద్వాల్ - 9
కామారెడ్డి - 22
కరీంనగర్ - 51
ఖమ్మం - 76
కొమరం భీమ్ అసిఫాబాద్ - 5
మహబూబ్ నగర్ -15
మహబూబాబాద్ -1
మంచిర్యాల్ -11
మెదక్ 28 -
మేడ్చల్ మల్కాజ్‌గిరి - 41
సిద్ధిపేట్ - 40
ములుగు - 9
నాగర్ కర్నూల్ - 31
నల్గొండ -16
పెద్దంపల్లి - 7
రాజన్న సిరిసిల్ల -18
నారాయణ్‌పేట్ -1
నిర్మల్ 8
నిజామాబాద్ -13
రంగారెడ్డి - 59
సంగారెడ్డి -10
సూర్యాపేట -16
వికారాబాద్ -8
వనపర్తి - 10
వరంగల్ రూరల్ -9
వరంగల్ అర్బన్ -34
యాద్రాది భువనగిరి 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.