తెలంగాణలో 1,416 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  1 Nov 2020 4:56 AM GMT
తెలంగాణలో 1,416 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,416 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,40,048 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం 1,341 మంది మృతి చెందారు. ఇక తాజాగా 1,579 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, కోలుకున్నవారి సంఖ్య మొత్తం 2,20,466కు చేరుకుంది.

ప్రస్తుతం తెలంగాణలో 18,241 యాక్టివ్‌ కేసులుండగా, గడిచిన 24 గంటల్లో 41,675 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 43,23,666 పరీక్షలు చేసినట్లు తెలిపింది.

ఇక జిల్లాల వారీగా కొత్త కేసులు..

జీహెచ్‌ఎంసీ - 279

మేడ్చల్‌ మల్కాజిరి - 112

రంగారెడ్డి - 132

ఆదిలాబాద్‌ -18

భద్రాది కొత్తగూడెం -79

జగిత్యాల -33

జనగాం - 21

భూపాపల్లి -15

గద్వాల్‌ -10

కామారెడ్డి - 24

మహబూబ్‌నగర్‌ - 21

మహబూబాబాద్‌ -16

కరీంనగర్‌ - 74

ఖమ్మం -74

ఆసిఫాబాద్‌ -9

మంచిర్యాల - 26

ములుగు - 23

నాగర్‌ కర్నూలు - 23

నల్గొండ - 82

నారాయణపేట - 2

నిర్మల్‌ -7

నిజామాబాద్‌ - 29

పెద్దపల్లి - 21

సిరిసిల్ల - 29

సంగారెడ్డి - 25

సిద్దిపేట - 40

సూర్యాపేట -37

వికరాబాద్‌ - 16

వనపర్తి - 20

వరంగల్‌ రూరల్‌ -22

వరంగల్‌ అర్బన్‌ - 48

యాదాద్రి - 34 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story