తెలంగాణలో 1,579 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  21 Oct 2020 3:01 AM GMT
తెలంగాణలో 1,579 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చినా.. మళ్లీ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,579 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.

గడచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు

కొత్తగా 1,579 పాజిటివ్‌ కేసులు

కొత్తగా మరణాలు - 5

కోలుకున్నవారు - 1,811

ఇప్పటి వరకు మొత్తం కరోనా వివరాలు

రాష్ట్రంలో మొత్తం కేసులు - 2,26,124

మొత్తం మరణాలు - 1287

మొత్తం యాక్టివ్‌ కేసులు - 20,449

ఇప్పటి వరకు కోలుకున్నవారు - 2,04,388

హోం ఐసోలేషన్‌లో - 17,071

రాష్ట్రంలో మరణాల రేటు - 0.56 శాతం

దేశంలో మరణాల రేటు - 1.5 శాతం

రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు - 90.38 శాతం

దేశంలో కోలుకున్నవారి రేటు - 88.8 శాతం

24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసుల జిల్లాలు

జీహెచ్‌ఎంసీ - 2256

ఖమ్మం - 106

మేడ్చల్‌ మల్కాజిగిరి - 135

రంగారెడ్డి - 102

Next Story