తెలంగాణలో కొత్తగా 857 పాజిటివ్‌ కేసులు

Ts corona cases 857 I తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 857 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

By సుభాష్  Published on  9 Nov 2020 9:29 AM GMT
తెలంగాణలో కొత్తగా 857 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 857 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,51,188 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1381 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజు కరోనా నుంచి 1504 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,30,568 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 16,449 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సీమంతంలో షాక్ ఇచ్చిన భర్త.. భార్య కడుపులోని బిడ్డకు తాను తండ్రిని కాదంటూ..

Next Story