పోలీసులా? పార్టీ కార్యకర్తలా అంటూ ఎంపీ కేశినేని నాని ట్విట్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 13 Oct 2019 8:45 PM IST

విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విటర్ ఓ ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆటోలకు పోలీసులు వైఎస్ఆర్ సీపీ స్టిక్కర్లు అంటించడం కనబడుతుంది. దీనిని ఎంపీ కేశినేని నాని కోడ్ చేస్తూ వీరు పోలీసులా పార్టీ కార్యకర్తలా అంటూ సీఎం వైఎస్ జగన్ కు ట్యాగ్ చేశారు.
Next Story