నేడు నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR Visit Nizamabad .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం (నేడు)నిజామాబాద్‌కు వెళ్లనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌

By సుభాష్  Published on  2 Dec 2020 1:45 AM GMT
నేడు నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం (నేడు)నిజామాబాద్‌కు వెళ్లనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించగా, మాక్లూర్‌ మండలంలోని ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించే ద్వాదశ దినకర్మలో సీఎం పాల్గొననున్నారు. ప్రగతి భవన్‌ నుంచి ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో నిజామాబాద్‌కు చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి 4.30 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు.

Next Story
Share it