తెలంగాణ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2020 10:57 AM GMT
తెలంగాణ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదలైంది. ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు తుది గడువు మార్చి 30. రూ.500 ఫైన్‌తో మే 14 వరకు, రూ.5 వేల ఫైన్‌తో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20, 21 తేదీల్లో ఐసెట్‌-2020 పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ వెల్లడించారు. మే 14 నుంచి ఐసెట్‌ ను హాల్‌టికెట్లును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Next Story