You Searched For "Youtuber Sourav Joshi"
ఈసారి యూట్యూబర్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. రూ.2 కోట్లు ఇవ్వకుంటే..
లారెన్స్ బిష్ణోయ్ పేరుతో యూట్యూబర్‌కు బెదిరింపులు వచ్చాయి. యూట్యూబర్ సౌరభ్ జోషి నుండి ఆ గ్యాంగ్ 2 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసింది
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 3:24 PM IST