You Searched For "water tank collapses"
విషాదం.. కూలిన వాటర్ ట్యాంక్.. ఇద్దరు పిల్లలు మృతి
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం నీటి ట్యాంక్ కూలి 12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
By అంజి Published on 18 March 2025 7:37 AM IST