You Searched For "vehicles plunge"
విషాదం.. వంతెన కూలడంతో నదిలో పడ్డ 5 వాహనాలు.. 9 మంది మృతి
గుజరాత్‌లోని వడోదర జిల్లాలో వడోదర - ఆనంద్ పట్టణాలను కలిపే పెద్ద వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.
By అంజి Published on 9 July 2025 12:19 PM IST