You Searched For "untucked shirt"
చొక్కా టక్ చేయలేదని విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్.. చెవి నుండి రక్తం కారడంతో..
పూణేలో 11 ఏళ్ల విద్యార్థిని చొక్కా టక్ చేయలేదని పాఠశాల ఉపాధ్యాయుడు కొట్టాడు. సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయిందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 7 Oct 2024 9:45 AM IST