You Searched For "two hyderabad gst officials booked for taking bribe"
లంచం తీసుకున్న.. ఇద్దరు హైదరాబాద్ జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు
5 లక్షల రూపాయలు లంచం తీసుకుని, మరిన్ని డబ్బులు కావాలంటూ వేధింపులకు గురిచేసిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2024 8:47 AM IST