You Searched For "Three persons injured"
మేడారంలో కూలిన విద్యుత్ హోర్డింగ్.. ముగ్గురికి గాయాలు
మేడారం వద్ద జంపన్నవాగు - అమ్మవార్ల గద్దెల రోడ్డులో శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలిపోవడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
By అంజి Published on 23 Jan 2026 4:19 PM IST
