You Searched For "temple premises"
Telangana: ఆలయ భూమిలో గంజాయి సాగు.. పూజారి అరెస్ట్.. రూ.70 లక్షలు స్వాధీనం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం గ్రామంలో గంజాయి సాగు చేసి అమ్ముతున్న ఆలయ పూజారిని అరెస్టు చేశారు.
By అంజి Published on 31 Jan 2026 10:38 AM IST
