You Searched For "Teacher Jailed"
చెంపదెబ్బతో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థి..టీచర్‌కు 3 సంవత్సరాల జైలు శిక్ష
9వ తరగతి విద్యార్థిని హోంవర్క్ పూర్తి చేయలేదని దాడి చేసినందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కు కోర్టు 3 సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 12:17 PM IST
