You Searched For "tanker catches fire"
Hyderabad: ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 26, శనివారం గౌరెళ్లి ఎగ్జిట్ వద్ద కదులుతున్న ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 26 April 2025 6:00 AM