You Searched For "Space Science"
ఇస్రో సందర్శనకు ఎంపికైన 59 మంది తెలంగాణ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 59 మంది విద్యార్థులు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు
By Knakam Karthik Published on 26 March 2026 11:20 AM IST
