You Searched For "Small plane"

Small plane carrying 2 crashes in Philadelphia, homes on fire, deaths feared
అమెరికాలో మరో ఘోర ప్రమాదం.. ఇళ్లపై కుప్పకూలిన విమానం

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఈశాన్య ఫిలడెల్ఫియాలో చిన్న విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఇళ్లపై కుప్పకూలింది.

By అంజి  Published on 1 Feb 2025 7:07 AM IST


Share it