You Searched For "Ruphan Murder Case"
హిందూ యువకుడితో ప్రేమాయణం.. చెల్లెలిని గొంతు నులిమి చంపిన అన్న
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిని ఆమె సోదరుడు గొంతు నులిమి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Feb 2026 12:10 PM IST
