You Searched For "RSS leader"
'రాముడి సంకల్పం తీసుకున్నవారే అధికారంలో ఉన్నారు'.. ఆర్‌ఎస్‌ఎస్ నేత యూటర్న్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. రాముడి సంకల్పాన్ని తీసుకున్న వారు ఇప్పుడు అధికారంలో ఉన్నారని అన్నారు.
By అంజి Published on 15 Jun 2024 8:19 AM IST
'రాముడు అందుకే వారిని 241 సీట్ల వద్ద ఆపాడు'.. బీజేపీపై ధ్వజమెత్తిన ఆర్‌ఎస్‌ఎస్ నేత
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ పేలవమైన పనితీరుకు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ "అహంకారానికి" కారణమని ఆరోపించారు.
By అంజి Published on 14 Jun 2024 12:25 PM IST