You Searched For "Ram Mandir consecration"
రామమందిర ప్రతిష్ఠాపన రోజు.. ఈ రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ సందర్భంగా పవిత్రతను కాపాడే ప్రయత్నంలో.. పలు రాష్ట్రాలు జనవరి 22న "డ్రై డేస్"గా ప్రకటించాయి.
By అంజి Published on 12 Jan 2024 9:37 AM IST
రామ మందిరం కల.. 30 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించనున్న 85 ఏళ్ల భక్తురాలు
అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టించిన తర్వాత తన 30 ఏళ్ల 'మౌన్ వ్రతాన్ని వీడడానికి 85 ఏళ్ల భక్తురాలు సిద్ధంగా ఉన్నారు.
By అంజి Published on 11 Jan 2024 9:00 AM IST