You Searched For "political rally"
బలూచిస్తాన్‌లో పొలిటికల్ ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడి.. 14 మంది మృతి
మంగళవారం నైరుతి పాకిస్తాన్‌లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఈ దాడిలో 14 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 Sept 2025 6:27 AM IST