You Searched For "Police Launch Investigation"
Hyderabad: ఓఆర్‌ఆర్ వద్ద కలకలం.. మహిళను బండరాయితో కొట్టి చంపి, ఆపై పెట్రోల్ పోసి..
హైదరాబాద్‌లోని మేడ్చల్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు ( ఓఆర్‌ఆర్ ) సమీపంలోని కల్వర్టు కింద శుక్రవారం మధ్యాహ్నం పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 25 Jan 2025 7:35 AM IST