You Searched For "planes collide in mid-air"
గాల్లోనే ఢీకొన్న 2 చిన్న విమానాలు.. ముగ్గురు మృతి
ఫోర్ట్ మోర్గాన్ మున్సిపల్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
By అంజి Published on 1 Sept 2025 6:51 AM IST