You Searched For "photography ban"

Kedarnath Temple, devotees,  mobile phones, photography ban
కేదార్‌నాథ్‌ ఆలయంలో మొబైల్‌ ఫోన్లు, ఫొటోగ్రఫీపై నిషేధం

కేదార్‌నాథ్ ఆలయ ఆవరణలో భక్తులు ఫొటోలు, వీడియోలు తీయకుండా నిషేధం విధించారు. ఆలయ పరిసరాలు పూర్తిగా సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉన్నాయి.

By అంజి  Published on 17 July 2023 12:01 PM IST


Share it