You Searched For "Petbasheerabad"
హైదరాబాద్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి 8 ఏళ్ల బాలిక మృతి
పేట్ బషీరాబాద్ ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఎనిమిదేళ్ల బాలిక మునిగి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 9 April 2024 6:39 AM IST