You Searched For "Ordinance Factory Apprentice Requirement 2026"
యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 4,039 అప్రెంటిస్ పోస్టులు.. టెన్త్ పాసైన వారు అర్హులు
యాత్ర ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 3 Feb 2026 11:13 AM IST
