You Searched For "Northeast Railway"
ప్రయాణికులకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు 22 రైళ్లు రద్దు..!
పొగమంచు కారణంగా నార్త్ ఈస్టర్న్ రైల్వే 22 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లు డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు కానున్నాయి.
By Medi Samrat Published on 28 Nov 2024 9:39 AM IST