You Searched For "Motilal Naik"

Telangana unemployed JAC, Motilal Naik, Gandhi Hospital
'నిరసనను ఉధృతం చేస్తాం'.. ఆమరణ నిరాహార దీక్ష విరమించిన మోతీలాల్ నాయక్

తెలంగాణ నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకుడు మోతీలాల్ నాయక్ మంగళవారం తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు.

By అంజి  Published on 2 July 2024 12:45 PM IST


Share it