You Searched For "Money Clashes"

Delhi, Gun Fire, Two Dead, DCP Manoj, Money Clashes
ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మహిళల మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం సృష్టించింది. దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 18 Jun 2023 12:28 PM IST


Share it