You Searched For "MLA Danam Nagender"
'ఎమ్మెల్యే దానం మా భూమి కబ్జా చేశాడు'.. ప్రజాభవన్ ముందు బాధితుల ఆందోళన
ప్రజా భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమి కబ్జా చేశాడని.. ప్రజాభవన్ దగ్గర బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు.
By అంజి Published on 2 Jan 2024 12:34 PM IST
