You Searched For "mixing poison in sambar"
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య.. సాంబారులో విషం కలిపి..
తమిళనాడు ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిందో భార్య. జిల్లాలోని అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో ఈ దారుణం జరిగింది.
By అంజి Published on 21 July 2025 10:40 AM IST