You Searched For "medical student died"
ర్యాగింగ్.. సీనియర్లు 3 గంటల పాటు నిల్చోబెట్టడంతో.. వైద్య విద్యార్థి మృతి
గుజరాత్‌లోని ధార్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అనిల్ మెథానియా ర్యాగింగ్ కారణంగా మరణించాడు.
By అంజి Published on 18 Nov 2024 12:30 PM IST