You Searched For "marriageable age"
పెళ్లి వయస్సు రాకపోయినా.. మేజర్లు సహజీవనం చేయవచ్చు: హైకోర్టు
వివాహానికి చట్టబద్ధమైన వయస్సు ఇంకా చేరుకోకపోయినా, సమ్మతితో కూడిన ఇద్దరు వయోజనులు సహజీవనం చేయడానికి అర్హులని రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
By అంజి Published on 5 Dec 2025 2:35 PM IST
