You Searched For "land title books"
Andhra Pradesh: జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 31 Dec 2025 10:10 AM IST
