You Searched For "killing two children"
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.
By అంజి Published on 14 Oct 2025 10:51 AM IST