You Searched For "Kaziranga National Park"
అస్సాంలో వరదలు.. కజిరంగా పార్క్‌లో 131 వన్యప్రాణులు మృతి
అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 131 వన్యప్రాణులు చనిపోయాయి.
By అంజి Published on 8 July 2024 12:40 PM IST