You Searched For "Instagrammer"
Hyderabad: ఇన్‌స్టా రీల్స్ కోసం.. డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు.. కేసు నమోదు
ఓ యువకుడు ఇన్‌స్టా రీల్స్ కోసం నోట్ల కట్టలను హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By అంజి Published on 18 Dec 2024 9:11 AM IST