You Searched For "election activities"
Warangal: ప్రధాని మోదీ ఎన్నికల కార్యకలాపాల్లో పిల్లలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 9 May 2024 2:53 PM GMT