You Searched For "Delhi-Shillong flight"
విమానంలో అకస్మాత్తు సమస్య.. అత్యవసరంగా ల్యాండింగ్.. 80 మంది సేప్..!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిల్లాంగ్‌కు వెళుతున్న విమానాన్ని పక్షి ఢీకొనడంతో విమానం విండ్‌స్క్రీన్ పగిలిపోయింది.
By Medi Samrat Published on 9 Dec 2024 2:15 PM IST