You Searched For "Dande Vithal"

Dande Vithal, Telangana High Court,  BRS, MLC election
'బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు'.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి మరో షాక్‌ తగిలింది. తెలంగాణ హైకోర్టు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నికను శుక్రవారం రద్దు చేసింది.

By అంజి  Published on 3 May 2024 6:41 PM IST


Share it